Shikhar Dhawan : క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై
టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్ లో తన ప్ర యాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశాడు. 'ప్రస్తుతం నేను ఓ కీలక పాయింట్ వద్ద ఉన్న. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో జ్ఞాపకాలు.. ముందుకెళ్తే కొత్త జీవితం..! దేశం కోసం ఆడాలనేది నా కల. అదృష్టవశాత్తూ ఆ చాన్స్నాకు దక్కింది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన నా కుటుంబం, చిన్ననాటి కోచ్లు, నా జట్టుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్న. ఇంతకాలం నా పై చూపిన అభిమా నానికి థాంక్స్' అంటూ గబ్బర్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఓపెనర్ గా ధనాధన్ తన కెరీర్లో ఇప్పటివరకు 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 10వేలకు పైగా రన్స్ చేశారు. అందులో 24 సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో తొలి మ్యాచ్లో నే అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ప్లేయర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీ ఎల్లో హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా ఈ లీగ్ టోర్నీలో 222 మ్యాచ్లు ఆడి 6,769 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 51 ఫిఫ్టీలు ఉన్నాయి.

What's Your Reaction?