Sonakshi Sinha : ఇల్లును అమ్మకానికి పెట్టిన సోనాక్షి సిన్హా
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన ఇల్లు అమ్మకానికి పెట్టింది. శత్రుఘ్న సిన్హా నటవారసురాలు సోనాక్షి సిన్హా ప్రేమ పెళ్లి ఇటీవల చర్చనీ యాంశమైన విషయం తెలిసిందే. ఇటీవలే జహీర్ ఇక్బా ల్ని సోనాక్షి పెళ్లాడిందని కథనాలొచ్చాయి. ఎల్లకేలకు తల్లిదండ్రులను ఒప్పించి ఇక్బాల్ ను పెళ్లాడింది సోనాక్షి. తర్వాత తన తల్లిదండ్రులతో ఆ తర్వాత ఆనందంగా కని పించింది. ఇప్పుడు ముంబైలోని సోనాక్షి సిన్హా విలాస వంతమైన బాంద్రా అపార్ట్మెంట్ అమ్మకానికి పెట్టింది. ఈ సర్ ప్రైజ్ సేల్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోం ది. ముఖ్యంగా నటుడు జహీర్ ఇక్బాల్ని సోనాక్షి ఇదే ఇంటి వద్ద పెళ్లాడింది. అలాంటి సెంటిమెంట్ ఇంటిని ఎందుకు అమ్ముకుంటోంది..? అనేది హాట్ టాపిక్ గా మారింది. రియల్ ఎస్టేట్ ఇన్స్టాగ్రామ్ ఖాతా లో ఆస్తికి సంబంధించిన వీడియోను షేర్ చేసి, దాని ధరను కూడా కోట్ చేసింది సోనాక్షి సిన్హా. బాంద్రా రిక్లమేషన్లోని ప్రతిష్టాత్మకమైన 81 ఆరియేట్ భవనంలో విలాసవంతమైన అపార్ట్ మెంట్ ఇది. 4,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో సీఫేసింగ్ 4 బీహెచ్ కే అపార్ట్ మెంట్ . ఇప్పుడు అది డెక్లతో కూడిన విశాలమైన 2 బీహెచ్ కేగా రూపాంతరం చెందిందని వెల్లడించింది. మాడిఫికేషన్స్ తర్వాత ఆధునిక సౌకర్యాలతో ఈ ఆపార్ట్మెంట్ ను 25 కోట్లకు అమ్మకానికి పెట్టింది. అసలు విషయం ఏమంటే ఈ అపార్ట్ మెంట్ ని ఇంతకుముందు సోనాక్షి కేవలం 11కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు రూపాన్ని మార్చి డబుల్ ధరకు అమ్మే ప్లాన్ లో ఉందనే గుసగుసలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

What's Your Reaction?