Tata Solar Power : టాటా సోలార్​ పవర్​ .. ఐసీఐసీఐతో ఒప్పందం

టాటా పవర్‌ సోలార్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ నివాస, కార్పొరేట్‌ వినియోగదారులకు సోలార్‌ ప్యానెల్స్‌/యూనిట్ల కొనుగోలు కోసం రుణాలు అందించడానికి ఐసీఐసీఐ బ్యాంకుతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఒప్పందంలో భాగంగా, వినియోగదారులు 5 ఏళ్ల వరకు పూచీకత్తు లేకుండా రూ.90 లక్షల వరకు రుణాలను పొందొచ్చు. అంతకంటే అధిక రుణాల కోసం పూచీకత్తుతో 20 ఏళ్ల వరకు కాలపరిమితి పొందొచ్చు. టీపీ ఎస్​ఎస్​ఎల్​, టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు సంబంధించిన యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. వినియోగదారులు తమ రుణ మొత్తంలో 20-25 శాతం వరకు ఫ్లెక్సిబుల్‌ డౌన్‌ పేమెంట్‌ ఆప్షన్‌ను పొందవచ్చు. టాటా పవర్‌కు సంబంధించిన విభాగమైన టీపీఆర్​ఈఎల్​ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ డెవలపర్‌.

Aug 24, 2024 - 18:22
 0  1

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News