TG : హైదరాబాద్ లో ఒలింపిక్స్.. కేసీఆర్ చేయని పని చేస్తున్నాం : రేవంత్
క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని చెప్పారు. తెలంగాణ యువతను క్రీడలవైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. ఒలింపిక్స్ ను హైదరాబాద్ లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంలను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రికి తెలిపామన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఎన్ఎండీసీ మారథాన్ ను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందని చెప్పారు.
తెలంగాణ యువతను క్రీడలవైపు మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. ఒలింపిక్స్ ను హైదరాబాద్ లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంలను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రికి తెలిపామన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఎన్ఎండీసీ మారథాన్ ను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
What's Your Reaction?