TG : అదానీ ఇష్యూలో మోడీ పారిపోయారు.. రేవంత్ ఫైర్
అదానీ కుంభకోణంపై చట్ట సభల్లో సమాధానం ఇవ్వకుండా మోది పారిపోయారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.. ఈడీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. హమ్ దో.. హమారే దో అన్నట్లు మోదీ అమిత్ షా వ్యవహారం ఉందని విమర్శించారు. సెబీ చైర్ పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలని.. లేకపోతే కేంద్రమే ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు. జరిగిన కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలన్నారు. కుంభకోణంపై బీఆర్‌ఎస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు రేవంత్ రెడ్డి.
అదానీ కుంభకోణంపై చట్ట సభల్లో సమాధానం ఇవ్వకుండా మోది పారిపోయారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.. ఈడీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. హమ్ దో.. హమారే దో అన్నట్లు మోదీ అమిత్ షా వ్యవహారం ఉందని విమర్శించారు.
సెబీ చైర్ పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలని.. లేకపోతే కేంద్రమే ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు. జరిగిన కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలన్నారు. కుంభకోణంపై బీఆర్‌ఎస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు రేవంత్ రెడ్డి.
What's Your Reaction?