TG : కాంగ్రెస్ నేతలకు జగదీష్ రెడ్డి వార్నింగ్
అధికార కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.. రాసిపెట్టుకోండి… చెప్పి చేద్దాం.. వాళ్లలాగా దొంగ దెబ్బ తీయడం కాదని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక ఇలాంటి చిల్లర పనులు చేయమన్నారు. ముందే బాకీ తిరిగి ఇచ్చేద్దామని కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. తిరుమలగిరి పట్టణంలో కాంగ్రెస్ గుండాల రాళ్ల దాడిలో గాయాల పాలైన బీఆర్ఎస్ నాయకులను హాస్పిటల్లో జగదీష్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, తదితరులు పరామర్శించారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.. రాసిపెట్టుకోండి… చెప్పి చేద్దాం.. వాళ్లలాగా దొంగ దెబ్బ తీయడం కాదని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక ఇలాంటి చిల్లర పనులు చేయమన్నారు. ముందే బాకీ తిరిగి ఇచ్చేద్దామని కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు.
తిరుమలగిరి పట్టణంలో కాంగ్రెస్ గుండాల రాళ్ల దాడిలో గాయాల పాలైన బీఆర్ఎస్ నాయకులను హాస్పిటల్లో జగదీష్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, తదితరులు పరామర్శించారు.
What's Your Reaction?