TG : సీఎం సొంతూరులో మహిళా జర్నలిస్ట్ లకు అవమానం
సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులను అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. రుణమాఫీ అమలు తీరును పరిశీలిస్తున్న మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి దగ్గర నుంచి మైకులను లాక్కున్నారు. వీడియోను షూట్ చేయకుండా అడ్డుకున్నారు. ఈ ఇష్యూపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు జర్నలిస్టులు. మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ కార్యకర్తల తీరును తప్పుపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులను అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. రుణమాఫీ అమలు తీరును పరిశీలిస్తున్న మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి దగ్గర నుంచి మైకులను లాక్కున్నారు.
వీడియోను షూట్ చేయకుండా అడ్డుకున్నారు. ఈ ఇష్యూపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు జర్నలిస్టులు. మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ కార్యకర్తల తీరును తప్పుపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.
What's Your Reaction?