బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం… ఆస్నా తుఫాన్ గా నామకరణం
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం… ఆస్నా తుఫాన్ గా నామకరణం… Cyclone effect in Telugu States
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం… ఆస్నా తుఫాన్ గా నామకరణం. ఆగస్టు నెలలో అరేబియా సముద్రంలో నాలుగవ సారి ఏర్పడిన ఆస్నా తుఫాన్. అల్లకల్లోలంగా మారిన బంగాళాఖాతం.
గుజరాత్, పాకిస్తాన్ మీదుగా కొనసాగుతున్న ఆస్నా తుఫాన్. దీని ప్రభావంతో భారీ వానలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
What's Your Reaction?