Inter Results Darsi: గీతాంజలి కాలేజీ విద్యార్థుల విజయదుందుభి...
Inter Results Darsi: గీతాంజలి కాలేజీ విద్యార్థుల విజయదుందుభి...

RMB News: గీతాంజలి కాలేజీ విద్యార్థుల విజయదుందుభి. శనివారం వెలువడిన ఇంటర్ మొదటి రెండవ సంవత్సర పరీక్ష ఫలితాలలో గీతాంజలి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయదుందుబి మోగించారు.
ఎంపీసీ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో కే పూజిత 464/470. వై రమ్య 462/470. జీవి రజిని 459/470. ఎస్.కె సాల్మన్ 457/470. ఎంపీసీ రెండవ సంవత్సరం విభాగంలో జీవి సునీత 986/1000. బి పూజిత 984/1000. బి పావని 984/1000. కె.వి రాజశేఖర్ రెడ్డి 983/1000 మార్కులు సాధించి మొదటి రెండవ సంవత్సరాలలో దర్శి లోని మొట్టమొదటి ర్యాంకులో విజయం సాధించారు.
ఈ సందర్భంగా అత్యధిక మార్కులతో పాటు అత్యున్నత ఉత్తీర్ణత శాతం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కాలేజీ ప్రిన్సిపాల్ వెలుగోటి సుధాకర్ రెడ్డి. కళాశాల డైరెక్టర్లు గూడా రవికాంత్ రెడ్డి. వెన్నపూస రమణారెడ్డి. కంట ఆదినారాయణ మరియు కళాశాల సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులుని అభినందించారు.
What's Your Reaction?






