Tumbbad Re-Release : ఆగస్టు 30న తుంబార్ రీ రిలీజ్

ఇప్పుడంతా రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరోల పుట్టినరోజు సందర్భం గా బిగ్గెస్ట్ హిట్ మూవీలను రీ రిలీజ్ చేస్తున్నారు. వాటిని వీక్షించేందుకు అభిమానులు థి యేటర్లకు క్యూ కడుతున్నారు. ఇటీవలే ప్రిన్స్ మహేశ్ బాబు నటించి మురారి సినిమా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఆ వెంటనే వచ్చిన మెగాస్టార్ ఇంద్ర సినిమా చేసిన హంగామా ఇంతా అంతా కాదు. బాలీవుడ్ లో కూడా ఈ రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల తృప్తీ ధిమ్రీ నటించిన లైలా మజ్నూ, రణబీర్ కపూర్ రాక్ స్టార్ ని రీ రిలీజ్ చేశారు. తుంబాడ్ సినిమాను కూడా రి రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి తెలుగులో కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసి ఎంతో మెస్మరైజ్ అయిపోయారు. ఈ మూవీని రూ. 5 కోట్లతో నిర్మిస్తే.. బాక్సాఫీస్ వద్ద రూ.13.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందంట. అలాగే ఓటీటీలో అయితే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఇండియన్ సినిమాలో ఉన్న టాప్ రేటెడ్ హారర్ చిత్రాలు అని కొడితే ఓటీటీలో మీకు తుంబాడ్ కచ్చితంగా వస్తుంది. ఐఎండీబీలో ఈ చిత్రానికి 8.2/10 రేటింగ్ కూడా ఉంది. 62 వేల మంది ఈ చిత్రానికి ఆ రేటింగ్ ఇచ్చారు. ఈ సినిమా ఆగస్టు 30న రీ రిలీజ్ చేయబోతున్నారు. హరర్ సినిమాలపై ఆసక్తి చూపే ప్రేక్షకులూ బీ రెడీ ఫర్ వాచ్ ద మూవీ.

Aug 27, 2024 - 17:58
 0  2

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News