TVS Jupiter 110 : టీవీఎస్ నుంచి సరికొత్త జుపిటర్
టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త జుపిటర్ 110 స్కూటర్‌ను గురువారం భారత్‌లో రిలీజ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.73 వేల 700. డ్రమ్, డ్రమ్ అలాయ్, డ్రమ్ ఎస్‌ఎక్స్‌సీ, డిస్క్ ఎస్‌ఎక్స్‌సీ- నాలుగు వేరియంట్లలో లభిస్తోంది.కొత్త జుపిటర్ 110లో అధునాతన కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. సీటు, టైర్ల పరిమాణాన్ని గత వెర్షన్లతో పోలిస్తే పెంచారు. సీటు కింద రెండు హెల్మెట్లు పెట్టుకునేంత స్టోరేజీ ఇచ్చారు. జుపిటర్‌లోని ఇతర మోడళ్లతో పాటు మైలేజీ సైతం ఎక్కువగానే ఉంటుందని కంపెనీ తెలిపింది. రూ.150 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసిన కొత్తతరం ప్లాట్‌ఫామ్‌పై దీన్ని రూపొందించినట్లు వెల్లడించింది. డాన్ బ్లూ మ్యాట్, గెలాక్టిక్ కాపర్ మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ గ్లాస్ రంగుల్లో లభిస్తోంది.

What's Your Reaction?