AP CM Chandrababu: పని చేయని అధికారులు, మంత్రులు అక్కర్లేదు-ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్
AP CM Chandrababu: పని చేయని అధికారులు, మంత్రులు అక్కర్లేదు-ఏపీ సీఎం చంద్రబాబు వార్నింగ్
AP CM Chandrababu: పని చేయని అధికారులు, మంత్రులు అక్కర్లేదు-ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా పని చేయని అధికారులకు సోమవారం క్లాస్ తీసుకున్న చంద్రబాబు..మంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పని చేయని అధికారులు తమకు అక్కర్లేదని తేల్చి చెప్పిన చంద్రబాబు... మంత్రులైనా సరిగా పని చేయకపోతే వారిని పదవులనుంచి తొలగిస్తానని హెచ్చరించారు.
జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు. మంత్రులకు సైతం పని చేయకపోతే ఇదే గతి పడుతుందని చంద్రబాబు హెచ్చరించారు.
What's Your Reaction?