ఎందుకు మమ్మీ ఇలా చేసావ్... కత్తితో ఇద్దరు పిల్లలను చంపిన కన్నతల్లి
ఎందుకు మమ్మీ ఇలా చేసావ్... కత్తితో ఇద్దరు పిల్లలను చంపిన కన్నతల్లి

హైదాబాద్/మేడ్చల్ జిల్లా: పరిధిలోని గాజులరామారంలో దారుణం చోటుచేసుకుంది.గాజులరామారంలో పరిధిలో గురువారం చోటుచేసుకుంది.. ఇద్దరు కుమారులను కత్తితో నరకిన తర్వాత. మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన మానసిక స్థితిగురించి 4పేజీల సూసైడ్ నోట్ రాసిన తేజస్విని. ఆ తర్వాత ఈ దారుణానికి పాల్పడింది. మృతులు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపి తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్న ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా కళ్ల ముందు ఆడుతూ ఉండే పిల్లలు తల్లి చేతిలో చనిపోవడం. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తేజస్విని మానసిక స్థితి సరిగా లేకపోవడం. పిల్లలిద్దరికి తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తడం, చిన్నచిన్న కుటుంబ కలహాలతో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు..
What's Your Reaction?






