YSRCP Vijayasai Reddy: రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డి
YSRCP Vijayasai Reddy: రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డి

YSRCP Vijayasai Reddy: రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డి.YSRCP పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి(YCP MP Vijayasai Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. శనివారం ఉదయం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు.
వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బు ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్‌కు, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకు సదా కృతజ్ఞుడిని. జగన్‌కి మంచి జరగాలని కోరుకుంటున్నా.
What's Your Reaction?






